Dhruva – Telugu Remake chalanachitram !

Dhruva – Telugu Remake chalanachitram ! ధ్రువ రీమేక్ తెలుగు చలన చిత్రం మంచిచెడుల కలయికలో మంచిని గెలిపించే ప్రయత్నంగా సినిమా కధలు సాగుతూ ఉంటాయి. ఆ ప్రయత్నంలో చెడును గురించిన వివరణ ఉంటే, అది మంచి యొక్క విశిష్టతను తెలియజెప్పే విధంగా సాగుతాయి. అలంటి వివరణలో ఒక తెలివైన వ్యక్తి  వేగం ఎదగాలని వక్రమార్గంలో వెళితే, నేరాలు-వార్తలు-ఘోరాలు పరిశోదనాత్మకంగా చూస్తూ విశ్లేషణ చేసుకుంటూ మరో తెలివైన వ్యక్తి ఎదిగి, వారు నిర్వహిస్తున్న వృత్తుల-ప్రవృత్తుల ఫలితాలు … Continue reading Dhruva – Telugu Remake chalanachitram !